బ్యాంకాక్ లో సాహో బ్యూటి రచ్చ | Sahu Beauti Racha in Bangkok

Shraddha-Kapoor-At-IIFA-2018-Andhra-Talkies.jpg

బ్యాంకాక్ లో సాహో బ్యూటి రచ్చ | Sahu Beauti Racha in Bangkok

నార్మల్ గా బయటకు వెలితేనే ఫ్యాషన్ వరల్డ్ లో ఉండే బ్యూటీల డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక సినీ వరల్డ్ లో ఉండే హీరోయిన్స్ కూడా అందరిని ఆకట్టుకునేలా రేడి అయ్యి వస్తారు. ఇక సినీమాకు సంబంధించిన వేడుకలు జరిగితే స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాలో ఎలా కనిపించినా కొన్ని సార్లు నార్మల్ గానే అనిపించే తారలు రియల్ లైఫ్ లో మాత్రం కొన్నిసార్లు డ్రెస్సింగ్ స్టైల్ లో షాక్ కి గురిచేస్తారు.

ఇకపోతే రీసెంట్ గా బ్యాంకాక్ లో 2018 ఐఫా అవార్డ్స్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ లో ప్రముఖ తారాగణం మొత్తం వేడుకలో పాల్గొంది. అయితే ఈ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్క హీరోయిన్ హాట్ అండ్ సెక్సీ లుక్స్ తో దర్శనమిచ్చారు. అయితే హాట్ బ్యూటీలు ఎంత మంది వచ్చినప్పటికీ అందరిని ఎక్కువగా ఆకర్షించింది మంత్రం సాహో బ్యూటీనే. శ్రద్దా కపూర్ స్పెషల్ గా  పింక్ కలర్ శాటిన్ గౌన్ లో తన అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసింది. నార్మల్ గా ఉంటేనే అమ్మడు తన అందాలతో కుర్రకారును కవ్విస్తుంది. ఇక ఇలాంటి హాట్ క్లివేజ్ షోతో పింక్ డ్రెస్ లో రచ్చ చేసేసరికి వేడుకలో అందరి కళ్ళు ఆమె వైపే తిరిగాయి.ప్రస్తుతం శ్రద్ధా కపూర్ బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ లో ప్రభాస్ తో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పూర్తయ్యింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...