తెలుగు డబ్బింగ్ సినిమాలే చూడడానికి బాగున్నాయి. | Telugu dubbing movies are good to see.

తెలుగు డబ్బింగ్ సినిమాలే చూడడానికి బాగున్నాయి. | Telugu dubbing movies are good to see.

ఈమధ్య కాలంలో వస్తున్న తెలుగు మూవీస్ చూస్తుంటే ఇంతకూ ముందుకు చూసినటువంటి ఐదారు సినిమాలు గుర్తుకొస్తున్నాయి. ఏ సినిమా చూసినా విపరీతమైన బోరు కొడుతుంది. నచ్చే సినిమాలు, మనసుకు హత్తుకునే సినిమాలు చాలా వరకూ అడుగంటిపోయాయి. 

ఇటువంటి చెత్త సినిమాలు చూసే బదులు తెలుగు డబ్బింగుతో వస్తున్న హాలీవుడ్ సినిమాలే బాగుంటున్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...