బాలీవుడ్ డైరెక్టర్లకు గట్టిగా ఇచ్చిన లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్

Bollywood-Director-Sekhar-Kapur-Comments-On-Rajamouli-and-Shankar-Andhra-Talkies
Legendary Director Sekhar Kapoor, who has been strongly given to Bollywood directors
బాలీవుడ్ ను మించిపోయేలా, హాలీవుడ్ తో సమానంగా సౌత్ ఇండియా డైరెక్టర్లు సినిమాలను తీయడం గొప్ప విషయమని లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారు. సౌత్ ఇండియాలోనే గొప్ప డైరెక్టర్లు ఉన్నారని, సౌత్ ఇండియా డైరెక్టర్లను చిన్న చూపు చూసేవారందరూ వాళ్ళను చూసి నేర్చుకోవాల్సినదని తన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇటీవలే శంకర్ మూవీ ‘2.0’ రిలీజై హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. కరణ్ జోహార్ లాంటి బాలీవుడ్ పెద్ద దర్శకుడు ‘బాహుబలి’ తమకు చెంపపెట్టు లాంటి సినిమా అని చెప్పడం విశేషం.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...