కొత్త జంట సరస సల్లాపం

Sexy-Heroin-Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage-Andhra-Talkies
Priyanka-Chopra-and-Nick-Jonas-Sizzles-on-Vogue-Magazine-Coverpage
ఏడాది కాలంగా పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా ప్రేమాయణం కల్లోలం రేపిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ మహారాణి ఎలిజబెత్ టేలర్ కి రానంత ప్రచారం.. ఏంజెలినా విడాకుల వ్యవహారానికి సైతం రానంత పాపులారిటీ వచ్చింది ఈ వ్యవహారంతో. విదేశీ గాయకుడు - నటుడు నిక్ జోనాస్ ని ప్రేమించిన ఈ భామకు యూట్యూబ్ - సామాజిక మాధ్యమాల్లో అసాధారణ ప్రచారం దక్కింది. నిన్న గాక మొన్ననే ప్రియుడు నిక్ జోనాస్ ని పీసీ మనువాడింది.

పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత అని విభజిస్తే .. ఈ జంట లైఫ్ లో ప్రతి మూవ్ మెంట్ లో రొమాన్స్ ని పీక్స్ లో ఎంజాయ్ చేస్తోంది. పెళ్లికి ముందు ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కి ఇచ్చిన కవర్ ఫోటోషూట్ లో కొత్త జంట విన్యాసాలు ప్రస్తుతం యువతరాన్ని మైమరిపిస్తున్నాయి. నిక్ జోనాస్ తో పీసీ హాట్ ఫోటోషూట్ ప్రస్తుతం వేడెక్కిస్తోంది.


ఎంత ఘాటు ప్రేమయో వింత మోహమో...అన్న తీరుగా పీసీ- నిక్ జోడీ వోగ్ కి ఫోజులిచ్చారు. పెళ్లయి 24గంటలైనా గడవకముందే ఈ ఫోటోలు వెబ్ లోకి వచ్చి వేడెక్కించాయి. సంవత్సరమంతా ఇదే తీరుగా ప్రేమలో మునిగిన పీసీ-నిక్.. ఎట్టకేలకు జోధ్ పూర్- ఉమైద్ భవన్ లో పెళ్లితో ఒకటయ్యారు. ఈ ఫోటోషూట్ లో పీసీ- నిక్ ఘాటైన కెమిస్ట్రీ గురించి యూత్ లో ఒకటే ఆసక్తికర చర్చ సాగుతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...