పెళ్లైన ఇన్నాళ్లకు అత్తారింట్లో అడుగు పెట్టిన శ్రియ

Star-Heroin-Shriya-Saran-in-In-Laws-House-Andhra-Talkies
Star-Heroin-Shriya-Saran-in-In-Laws-House-Andhra-Talkies
టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇంకా కూడా స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న ముద్దుగుమ్మ శ్రియ గత ఏడాది రష్యన్ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. పెళ్లికి సంబంధించిన విషయాలను శ్రియ ఎప్పుడు కూడా రివీల్ చేయకుండా సీక్రెట్ గా ఉంచుతూ వచ్చింది. శ్రియ ప్రేమ మరియు పెళ్లి విషయాన్ని పలు సందర్బాల్లో ఆమె తల్లి కూడా కొట్టి పారేస్తూ వచ్చింది. పెళ్లి విషయం బయట పడితే ఆఫర్లు తగ్గుతాయనుకుందో లేక మరేంటో కాని పెళ్లి విషయాన్ని గుట్టుగా ఉంచింది. అయితే సోషల్ మీడియా ఇంతగా పెరిగిన తర్వాత ఏ విషయాన్ని గుట్టుగా ఉంచాలన్నా అయ్యే పని కాదు.

శ్రియ ఆండ్రుల వివాహం అయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో వారి పెళ్లికి సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. దాంతో పెళ్లి విషయాన్ని శ్రియ ఆమె తల్లి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న శ్రియ పెళ్లి అయినప్పటి నుండి కూడా రష్యాకు వెళ్లలేదట. శ్రియ మొన్నటి వరకు కూడా అత్తారింట్లో అడుగు పెట్టలేదట. ఎట్టకేలకు రష్యాకు వెళ్లడంతో పాటు ఆండ్రు కుటుంబ సభ్యులను కలిసి అత్తారింట్లో అడుగు పెట్టిందట.

జూహీ చావ్లాతో గొడవ కారణంగా ఏడు సంవత్సరాలు మాట్లాడలేదు

Bollywood-Heroin-Juhi-Chawla-And-Aamir-Khan-Stopped-Talking-To-Each-Other-For-Five-Years-Andhra-Talkies
బాలీవుడ్ లో ఒకప్పుడు అమీర్ ఖాన్ - జూహీ చావ్లా హిట్ పెయిర్ గా మంచి సక్సెస్ లను దక్కించుకున్నారు. ఖయామత్ సే ఖయామత్ తక్ తో పాటు ఇంకా పలు చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించి సక్సెస్ లను దక్కించుకున్నారు. జూహ్లీ చావ్లా హీరోయిన్ గా సినిమాలు చేయడం మానేసింది - అమీర్ ఖాన్ మాత్రం ఇంకా బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నాడు. జూహీ చావ్లా ఇండస్ట్రీలో లేకున్నా కూడా అమీర్ ఖాన్ ఇంకా ఆమెతో మంచి స్నేహంను కొనసాగిస్తున్నాడట. ఇద్దరం మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చిన అమీర్ ఖాన్ గతంలో తామిద్దరం ఒక చిన్న  గొడవ కారణంగా ఏడు సంవత్సరాలు మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చాడు.

తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. జూహీ చావ్లాతో 'ఇష్క్' సినిమా సమయంలో గొడవ అయ్యింది. చిన్న విషయంలో మొదలైన ఆ గొడవ పెద్దదయ్యింది. సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురు పడ్డా కూడా మాట్లాడుకునే వాళ్లం కాదు. ఎడమొహం - పెడమొహంగానే ఆ సినిమాను పూర్తి చేశాం. ఆ చిత్రం షూటింగ్ సమయంలో జూహీకి ఎంత దూరం వీలైతే అంత దూరం ఉండేవాడిని - ఆ సమయంలో నాకు అహం ఎక్కువ ఉండేది.

ఈసారి చిరంజీవి ఓటు ఎవరికి?

Mega-Star-Chiranjeevi-On-about-His-152nd-Movie-Heroines-Andhra-Talkies
సీనియర్లకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారిన రోజులివి. బాలయ్య - వెంకటేశ్ - నాగార్జున - చిరంజీవి లాంటి హీరోలకు హీరోయిన్లు దొరికితే చాలు - అదే పదివేలు అనుకునే పరిస్థితి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి చేయబోయే సినిమాకు మాత్రం హీరోయిన్ల కొరత ఉన్నట్టు కనిపించడం లేదు. ఎఁదుకంటే తాజా గాసిప్స్ ప్రకారం ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

మొన్నటివరకు ఈ ప్రాజెక్టు కోసం నయనతార పేరు పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్న నయనతారను అలానే కంటిన్యూ చేస్తారంటూ పుకార్లు వచ్చాయి. కానీ అంతలోనే అనుష్క పేరు తెరపైకి వచ్చింది. గతంలో చిరంజీవి నటించిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన అనుష్క - ఈసారి చిరంజీవి కోరితే నటించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు.

ఓవైపు అనుష్కతో చర్చలంటూ వార్తలొస్తుండగానే మరోవైపు త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరు సరసన స్టాలిన్ సినిమాలో నటించిన ఈ చెన్నై సుందరి కూడా మెగాస్టార్ సరసన నటించడానికి రెడీనే. మరి వీళ్లలో ఎవర్ని చిరు సెలక్ట్ చేస్తాడో చూడాలి.

మెగాస్టార్ 152 భామలు వీళ్లేనా?

Nayanthara-and-Tamanna-Heroines-for-Chiranjeevi-152nd-Film-Andhra-Talkies
Nayanthara-and-Tamanna-Heroines-for-Chiranjeevi-152nd-Film-Andhra-Talkies
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 151వ సినిమా `సైరా-నరసింహారెడ్డి` ఆన్ సెట్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే 152వ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలోనే ఉంటుందని రామ్ చరణ్ కాన్ ఫామ్ చేశాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని నిర్మాత హోదాలో అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి చిరంజీవి కోసం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మెగాస్టార్ స్టార్ డమ్ కి తగ్గట్టే ఈసారి కథను ఎంచుకున్నాడు. వర్తమాన రాజకీయాలు - రైతు సమస్యల నేపథ్యంలో కథాంశం ఉంటుందని ఇదివరకూ లీకులు అందాయి.

ప్రస్తుతం చిరు సరసన నటించే భామల కోసం కొరటాల చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికే నయనతార - తమన్నా లాంటి సీనియర్ భామలతో కొరటాల  మంతనాలు సాగిస్తున్నారని ప్రచారమవుతోంది. తమన్నా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎగ్జయిట్ మెంట్ తో ఉంది. అయితే నయనతార మాత్రం కాల్షీట్లను సర్ధుబాటు చేయాల్సి ఉందని తెలుస్తోంది. నయన్ ఇప్పటికే చిరు సరసన `సైరా` చిత్రంలో నటిస్తోంది. అటు తమిళంలోనూ పలు భారీ ప్రాజెక్టులు చేస్తోంది. సోలో నాయికగానూ బిజీ. అందువల్ల కాల్షీట్లను సర్ధుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆల్టర్నేట్ ఆప్షన్ గా అటువైపు బాలీవుడ్ నాయికలకు నిర్మాత చరణ్ టచ్ లో ఉన్నారట. అవసరం మేర ఉత్తరాది భామల్ని దించే అవకాశం ఉందని చెబుతున్నారు. స్క్రిప్టుకు ఫైనల్ టచ్ ఇచ్చి లొకేషన్లను ఎంపిక చేసుకుని మార్చిలో సెట్స్ కి వెళ్లాలని కొరటాల సన్నాహకాల్లో ఉన్నారట.

అనసూయ చెల్లితో ఆది గ్రాండ్ రీ ఎంట్రీ

Hyper-Adi-Re-Entry-with-Anasuya-Sister-andhra-talkies
Hyper-Adi-Re-Entry-with-Anasuya-Sister-andhra-talkies
జబర్దస్త్ షో మొత్తం ఒంటి చేత్తో నడిపించిన ఆది గత రెండు నెలలుగా కనిపించకుండా పోయాడు. జబర్దస్త్ లో ఆది కనిపించకుండా పోవడంతో రకరకాలుగా వార్తలు వచ్చాయి. రైజింగ్ రాజు ఒక్కడే టీంను లీడ్ చేస్తుండటంతో అసలు జబర్దస్త్ షో పైనే ఆసక్తి లేదంటూ పంచ్ లు పడ్డాయి. వరుసగా సినిమాల్లో ఆఫర్లు - పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆదికి దక్కుతున్న నేపథ్యంలో ఇక ఆది చిల్లర కామెడీ షో జబర్దస్త్ కు రాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆది లేడు అంటూ అలవాటు పడిపోతున్న ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూ మరింత హైపర్ తో ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు.

వచ్చే వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ షోలో ఆది స్కిట్ ప్రసారం కాబోతుంది. అందుకు సంబంధించిన ప్రోమో కూడా పడింది. రెండు నెలల గ్యాప్ తర్వాత వస్తున్నానంటూ ఆది చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో సగానికి పైగా ఆది స్కిట్ నే చూపించారంటే ఏ స్థాయిలో ఆది ఎంటర్ టైన్ చేసి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఆది వచ్చి రావడంతోనే రోజాతో డాన్స్ వేయడం - బాలకృష్ణ పై నాగబాబు చేసిన కామెంట్స్ పై పంచ్ వేయడం అందరిని తెగ నవ్వించేస్తోంది.

Hot Images for TV Anchor Anasuya | Andhra talkies Gallery

Hot Images for TV Anchor Anasuya

Hot Images for TV Anchor Anasuya

Hot Images for TV Anchor Anasuya

Hot Images for TV Anchor Anasuya

Hot Images for TV Anchor Anasuya

అక్కినేని బయోపిక్ కు హీరో దొరికేశాడు

Sumanth-Performance-in-NTR-Kathanayakudu-Movie-Andhra Talkies
ఎన్టీఆర్ బయోపిక్ లో సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖుల్ని చూపించారు. ప్రతీ ఒక్కరూ తమకిచ్చిన పాత్రకు న్యాయం చేశారు. అయితే.. ఈ బయోపిక్ లో అందరికంటే ఎక్కువగా - ఇంకా చెప్పాలంటే పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యింది ఒక్క అక్కినేని పాత్ర పోషించిన సుమంతే.

నాగిరెడ్డి - చక్రపాణి - బీఏ సుబ్బారావు.. ఇలాంటి ప్రముఖులంతా మనకు ఎలా ఉంటారో తెలుసు తప్ప ఎలా మాట్లాడతారు - బాడీ లాంగ్వేజ్ లాంటివి మనకు తెలియదు. అదే అక్కినేని గురించి అయితే అందరికి తెలుసు. అక్కినేని మాట్లాడే తీరు - ఆయన నడిచే విధానం - చూసే చూపు ఇలా ప్రతీది అందరికి తెలుసు. వాటన్నింటిని అద్భుతంగా తన పాత్రలో పలికించాడు సుమంత్. ఇన్నాళ్లు అక్కినేని పాత్ర కోసం సరైన నటుడు లేక నాగార్జున బయోపిక్ స్టార్ట్ చేయలేదు.

ఐమ్యాక్స్ దగ్గర ఫ్యాన్స్ వర్బల్ వార్

Mega-Fans-and-Nandamuri-Fans-Verbal-War-at-Imax-Andhra-Talkies
గత రెండు మూడేళ్ళ నుంచి మీడియాతో పాటు యుట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగల్లా పెరుగుతుండటంతో పోటీ వల్ల కంటెంట్ కోసం రకరకాల పాట్లు పడుతున్నారు. సాధారణంగా తెలుగు ప్రజలు సినిమా ప్రియులు కాబట్టి సహజంగానే కొత్తవి వచ్చినప్పుడు థియేటర్ల దగ్గర సందడిగా ఉంటుంది. అందులోనూ చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి శుక్రవారం ప్రసాద్ ఐమ్యాక్స్ లో వేసే 8.45 షో మీడియా ప్రతినిధులకు మూవీ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా నిలిచిపోయింది.

దీన్ని అవకాశంగా తీసుకుని షో వదలటం ఆలస్యం బయటికి వస్తున్న జనం మొహం మీదకు మైకులు తీసుకుని వెళ్లి సినిమా రివ్యూలు అడిగే బాపతు పదుల నుంచి ఇప్పుడు వందల్లోకి చేరుకుంది. ఇప్పుడు ఇది ఫాన్స్ వార్ కు కూడా దారి తీస్తోంది. ఇవాళ వినయ విధేయ రామ విడుదల సందర్భంగా జరిగిన అభిప్రాయం సేకరణలో ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం జరగడం విశేషం. ఈ మధ్యకాలంలో నాగబాబు బాలయ్యను టార్గెట్ గా పెట్టుకుని చేసిన ఫేస్ బుక్ రచ్చ తెలిసిందే. దాని మీద ఇరు అభిమానులు మాటల దాడి గట్టిగానే చేసుకున్నారు. ట్రాలింగ్ కూడా భారీగా జరిగింది. ఇప్పుడు ఇది కాస్తా ఐమ్యాక్స్ కు కూడా పాకింది.

Sexy Anchor Anasuya Hot stills

Sexy Anchor Anasuya Hot stills

Anasuya Sexy Images,Anasuya photos,Anasuya cleavage photos,Anasuya topless photos,Anasuya navel photos,Anasuya slim look images,Anasuya sexy stills,Anasuya photos,Anasuya wallpapers,Anasuya hd posters,Anasuya insta gram...Read More
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...