మాల్దీవుల్లో బిగ్ బాస్ సెక్సిణి హీనా ఖాన్ చిలౌట్

Hindi-bigboss-Heena-Khan-in-Bikini-Andhra-Talkies.jpg
అందం.. వివాదం ఒకే ఒరలో ఇమిడితే రచ్చ రచ్చస్యే. ఆ రెండిటినీ తనలో ఇముడ్చుకున్న బ్యూటీ  హీనా ఖాన్. తనవైన అందచందాలతో కుర్రకారు గుండెల్లో కొలువు దీరింది ఈ అమ్మడు. బిగ్ బాస్ - హిందీ సీజన్ ని వేడెక్కించి నిరంతర వార్తల్లో వుంటూ హల్ చల్ చేసిన హీనా ఖాన్ ప్రస్తుతం సెలబ్రేషన్  మోడ్ లో ఉంది. మాల్దీవుల్ని తనదైన శైలిలో మతడ పెట్టేస్తోంది. వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లిన హీనా ఖాన్ అక్కడ ఎగ్జోటిక్ ప్రదేశాల్ని చుట్టేస్తోంది.  అక్కడ బీచ్లలో బికినీలో హల్చల్ చేసింది. టూ పీస్ బికినీ వేసుకుని బీచుల్లో తిరుగుతూ హీనా ఖాన్ చేసిన హంగామా మామూలుగా లేదు. టూపీస్ బికినీతో పాటు తలపై వైట్ హాట్ పెట్టుకుని హొయలు పోయిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.

ఓ వైపు బీచ్ లో అందాల్ని ఎర వేస్తూ హంగామా చేస్తూనే మరో పక్క హెవీ వర్కవుట్స్ తో అక్కడి పర్యాటకుల మతిపోగొట్టింది. హీనా ఖాన్ ఈ ట్రిప్ కి సంబంధించిన ఫొటొలని తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.అన్నట్టు.. హీనా ఖాన్ ఒంటరిగా మల్దీవులకు వెళ్లలేదట. జంటగా బాయ్ ఫ్రెండ్ రాఖీ జైస్వాల్ తో కలిసి వెళ్లి అక్కడ దీవుల్లో రచ్చ రచ్చ చేసిందని.. అక్కడే క్రిస్మస్ పార్టీల్లో ఈ జంట చిలౌట్ చేసిందని బాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ వెకేషన్ లో హీనా మరీ బోల్డ్ గా కనిపించడం.. బికినీ అందాలతో వీరంగం వేయడంపై యువతరం హీటెక్కిపోతోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...