శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

Heroin-Shruti-Hasan-Unstoppable-Photoshoots-Andhra-Talkies
శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

శ్రుతి అన్ స్టాపబుల్.. కానీ ఏం లాభం?

సోషల్ మీడియా ట్రెండ్ లో నిరంతర ఫోటోషూట్లతో విరుచుకుపడుతూ.. అందాల కథానాయికలు దూసుకెళుతున్న తీరు హాట్ టాపిక్. కెరీర్ కోసం పాట్లు ఇవి. నిరంతరం తమని తాము లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఇలా వేడెక్కిస్తూనే ఉంటారు. ఇక ఇతర భామల్లానే అందాల శ్రుతిహాసన్ ఈ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

రెగ్యులర్ ఫోటోషూట్లతో నిరంతరం ఇన్ స్టాగ్రమ్ ని హీటెక్కించేస్తోంది. తాజాaగా రివీల్ చేసిన ఫోటోలో కార్పొరెట్ లుక్ తో శ్రుతి అదరగొట్టింది. మునుపటి లానే తనలో అందాలు ఏమాత్రం తగ్గలేదని ఛాలెంజ్ విసురుతున్నట్టే కనిపిస్తోంది. ఆ సన్నజాజి నడుముపై ఠీవిగా అలా చేతులు వేసి ఎంత దర్జాగా నించుందో! సూదంటు చూపులతో గుచ్చేస్తోంది.

అయినా ఏం లాభం? ఇలా ఫోటోషూట్లతో వర్కవుటయ్యే రోజులు కావు ఇవి. సరైన అవకాశం రావాలి. వచ్చాక దాంతో బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా రీలాంచ్ లో నిలదొక్కకోవడం ఈజీ కానే కాదు. మరి డాడ్ కమల్ హాసన్ సూచనలు ఏవైనా తీసుకుంటోందా లేదా? అన్నది అటుంచితే శ్రుతి ప్రస్తుతం రవితేజ ససరసన క్రాక్ లో నటించనుంది. తమిళం- హిందీలోనూ సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...