ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

Photo-Story-Sexy-Heroin-Regina-Cassandra-Strikes-a-Heart-String-Andhra-Talkies
ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

ఫోటో స్టోరీ: గ్లామర్ తో సంపుతున్న కసాండ్రా

రెజీనా కసాండ్రా ఖాతాలో హిట్లు ఉన్నాయి.. తెలుగు ప్రేక్షకులలో చక్కటి గుర్తింపు సాధించిన భామే కానీ ఎందుకు స్టార్ హీరోయిన్ లీగ్ లోకి మాత్రం చేరలేకపోయింది. పోయినేడాది అడివి శేష్ సినిమా'ఎవరు' సినిమాతో ఓ మంచి హట్ ను తన ఖాతాలో వేసుకుంది. సినిమాలతో ఊరుకోకుండా సోషల్ మీడియా ఫైర్ డిపార్ట్ మెంట్ సభ్యురాలిగా అంతర్జాలం అల్లకల్లోలం అయ్యేలా మంటలు పెట్టే డ్యూటీలు.. అందులోనూ ఓవర్ టైమ్ చేస్తూ ఉంటుంది.

ఈ సామాజిక మాధ్యమాలు ఎలా ఉంటాయంటే ఒక్కసారి పుసుక్కున నోరు జారి బీకామ్ ఫిజిక్స్ అన్నందుకు కలికాలం కంప్లీట్ అయ్యేదాకా ఆ పదం అజరామరంగా నిలిచి పోయేంత పదిలంగా ఉంచుతాయి. ఇక హాటు ఫోటోలు పోస్ట్ చేస్తే అవి కూడా అంతకంటే పదిలంగా మన తర్వాత పదో తరం కూడా వాటిని చూసి లొట్టలు వేసేంత స్థాయిలో ఉంటాయి. ఈమధ్య అలాగే రెజినా పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఈ ఫోటోలో రెజీనా ఓ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి టన్నుల కొద్ది అందాలను ధారపోస్తూ.. క్లోజ్ అప్ యాడుకు వచ్చే కత్తి లాంటి మోడల్స్ లాగా భలేగా నవ్వింది. డ్రెస్ లో హాట్ నెస్.. నవ్వులో కోల్డ్ నెస్ రెండూ కలిసిన రెజినా ఫోటో చూడకుండా.. ఇలాంటి ఫోటో స్టోరీలు చదవకుండా కేవలం కరోనా వైరసులు.. వుహాను నాన్ వెజ్ డిష్షుల న్యూసులే చూస్తూ ఉంటే కళాపోషణ కూసంతయినా లేనట్టే.తెలుగులో ఈ భామకు పెద్దగా ఆఫర్లు లేవు కానీ తమిళంలో మాత్రం బిజీగానే ఉంది. ప్రస్తుతం అరవింద్ స్వామి హీరోగా నటిస్తున్న 'కల్లాపార్ట్' అనే సినిమాలోనూ.. చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కసడ తపర' అనే సినిమాల్లో నటిస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...