ఆ పోజు నాకూ నచ్చింది: కియారా


ఆ పోజు నాకూ నచ్చింది: కియారా

Sexy-Heroin-Kiara-Advani-switched-off-DM-notifications-post-her-viral-photoshoot-Andhra-Talkies
ఆ పోజు నాకూ నచ్చింది: కియారా
కెరీర్ పీక్స్ లో ఉండగానే టాప్ లెస్ ఫోటోషూట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో టక్కున గుర్తొచ్చే పేరు కియారా అద్వానీ. ఏంటి ఏమైంది అవకాశాలు తగ్గిపోయాయేమో అని అందరు అనుకున్నారు. కానీ అదేం కాదు ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ క్యాలెండరు కోసం టాప్ లెస్ పోజు చేసిందని తర్వాత తెలిసింది. ఫోటోకోసమే అంత చేస్తే మరి సినిమా కోసం ఇంకెంత చేస్తుందో అనిపిస్తుంది కదా..!

ఆ ఫోటోలో మాత్రం కియారాను చూసి కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఒక ఆకును మాత్రమే తన చేతులతో పట్టుకొని అడ్డం పెట్టుకున్న పోజు పై కియారాను విపరీతంగా ట్రోల్ చేసారు. మీమ్స్ తయారుచేసి సోషల్ మీడియా అంతా ఆమెను కొంతకాలం మోశారు. ఈ అమ్మడు ఆ టాప్ లెస్ పోజు గురించి అడిగినప్పుడల్లా.. "కొత్తగా ఉంటుందని ట్రై చేశా.. మీకూ నచ్చిందా.. అయితే నాకూ నచ్చింది" అంటూ సిగ్గుపడుతుంది.ఇక కామెంట్లకు అయితే కొదవలేదు. కొందరు రొమాంటిక్ ఫెలోస్ మాత్రం..'కియారాను తాకిన ఆ ఆకును నేనైతే చాలా బాగుండేది - నా జన్మ ధన్యమయ్యేది' అంటూ చేసారు. వాటి గురించి కియారా స్పందిస్తూ.. అలాంటి కామెంట్లు నాకు కూడా నచ్చాయి. కొన్నింటికి లైక్ కూడా కొట్టాను.. అన్నట్లు సిగ్గుపడుతూ చెప్పింది. ఇంకేముంది కియారా అభిమానుల కోసం దేన్నైనా స్పోర్టివ్ గా తీసుకుంటుందని ఇలాంటి హీరోయిన్లే ఇండస్ట్రీలో ఉంటే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...